కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు, విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నుండి ప్రజలను త్వరగా బయటపడేందుకు కేంద్రం చకచక పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎక్కువ రోజులు నిర్భంధం కొనసాగించకుండా సాధరణ జనజీవనాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న భద్రతా చర్యలను సడలించింది. దీంతోపాటు కేంద్ర,రాష్ట్ర ఉద్యోగులు విధులకు హజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJJUhF
Thursday, August 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment