Thursday, August 8, 2019

మానవ మృగానికి ఉరిశిక్ష సరైందే.. కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం

హైదరాబాద్‌ : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌కు వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. న్యాయస్థానం తీర్పుతో రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతోంది. సదరు నేరస్థుడు ఘాతుకానికి పాల్పడ్డ ఘటన వెలుగుచూసినప్పుడే వాడికి ఉరే సరైన శిక్ష అనే కామెంట్లు వినిపించాయి. వరంగల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YRmtWq

0 comments:

Post a Comment