Friday, August 30, 2019

భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!

అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు కూడ ఇచ్చింది. అయినా తనకు న్యాయం జరగలేదు. మహిళను ఒంటరిని చేసి ఉన్న భూమిని ఆమే కొడుకులకు కట్టబెట్టారు అధికారులు. దీంతో కొపం నాశాలానికి ఎక్కిన ఓమహిళ వీఆర్వో గల్లా పట్టుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKhQb2

0 comments:

Post a Comment