న్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... మార్పు, చేర్పులు చేసుకొండి. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NI4fRe
Friday, August 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment