Friday, August 30, 2019

150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!

న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేశాఖ, బొగ్గు శాఖ జీఎస్టీ కార్యాలయాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందన్న అనుమానం రావడంతో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా జరుగుతోందన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGKKJ1

Related Posts:

0 comments:

Post a Comment