Monday, August 5, 2019

దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్

దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్మీర్ పునర్విజభన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గోన్న ఆయన కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశం యొక్క తలను నరికారని ఆయన విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8VeRP

Related Posts:

0 comments:

Post a Comment