Monday, August 5, 2019

హౌస్ అరెస్ట్ టు గెస్ట్ హౌస్.. మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నేతలందరినీ గృహ నిర్భందంలోకి తీసుకొని కశ్మీర్‌లో పరిస్థితిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు సమీక్షిస్తున్నారు. 370 ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33fLda8

0 comments:

Post a Comment