Thursday, August 29, 2019

విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..! టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!!

హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు విధానాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు వ్యూత్మకంగా ఒకరి ఉనికి ఒకరు కాపాడుకునే విధంగా సహకరించుకుంటున్నాయని ఘాటుగా విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లలో 1000కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ అధ్యక్షులు కే. లక్ష్మణ్ ఆరోపించగా, సిబిఐ విచారణకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30KR6um

Related Posts:

0 comments:

Post a Comment