Thursday, August 29, 2019

పాక్‌కు భారత్ వార్నింగ్.. హద్దులు దాటారో ఖబడ్దార్

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్ నాయకులు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. భారత్‌లో హింస చెలరేగేలా పాకిస్తాన్ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్... పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసింది. యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!! జమ్మూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zr0Xs7

Related Posts:

0 comments:

Post a Comment