Tuesday, August 13, 2019

వీడియో : ముద్దులతో నడిరోడ్డుపై రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయి..!

లీమా : భార్యభర్తలు ప్రేమను ఆస్వాదిస్తూ.. మరో లోకంలో విహరిస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన పెరూ దేశంలో చోటుచేసుకుంది. తమను తాము మరిచిపోయి.. ముద్దు మురిపెంతో తెగ రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరూ దేశానికి చెందిన 36 ఏళ్ల హెక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5JmWh

Related Posts:

0 comments:

Post a Comment