Tuesday, August 13, 2019

చంద్రబాబు వార్నింగ్.. అగ్నిగుండమవుతుంది: స్పీకర్‌ స్థాయిని దిగజార్చొద్దు: 2014లో వైసీపీ ఓడిపోయి...!!

ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ శ్రేణుల ఆటలు సాగనీయమని ... అరాచకాలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302A9eK

Related Posts:

0 comments:

Post a Comment