Saturday, August 24, 2019

విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు

ఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరి వద్దనుండి కూపీ లాగిన పోలీసులు వీరు అపహరించిన చిన్నారులను కాపాడటంతో పాటుగా, వీరు చిన్నారులను విక్రయించిన దంపతులను సైతం అరెస్టు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు రాక.... రేపు చిరంజీవి పర్యటన వాయిదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UAKkX

Related Posts:

0 comments:

Post a Comment