Sunday, August 4, 2019

పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం.. ఫిర్యాదు చేయడం ఇక ఈజీ..!

హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే బాధితులకు ఆ కష్టాలేంటో తెలుసు. కొన్ని సందర్భాల్లో న్యాయం కోసం ఒక పోలీస్ స్టేషన్‌కు వెళితే తమ పరిధిలోకి రాదంటూ.. మరో పోలీస్ స్టేషన్‌కు వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇచ్చే పోలీసులు తారసపడి ఉంటారు. అదలావుంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు బాధితులు పరుగెత్తుకెళ్లి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYRGB5

0 comments:

Post a Comment