Monday, August 19, 2019

ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్ల నియామకంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు సోమవారం నాడు మరోసారి విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. అయితే ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన చీఫ్ సెక్రటరీలు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్‌కే జోషి న్యాయస్థానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30qWRgV

Related Posts:

0 comments:

Post a Comment