Monday, August 19, 2019

అలర్ట్.. అలర్ట్.. స్వైన్ ఫ్లూ ప్రబలే అవకాశం ఉంది.. అప్రమత్తంగా ఉండాలన్న కేరళ అధికారులు

తిరువనంతపురం : దేవభూమి కేరళలో వర్షం సృష్టించిన బీభత్సంతో విలవిలలాడిపోతోంది. వరదనీటితో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరిపోయంది. కొన్ని ఇళ్లు అయితే కుప్పకూలిపోయాయి కూడా. కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో చనిపోయారు. అయితే వర్షం తర్వాత వరదనీటితో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరాలతో పాటు స్వైన్ ఫ్లూ కూడా విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPjM2L

Related Posts:

0 comments:

Post a Comment