Monday, August 19, 2019

మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.

హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో నిక్షిప్తమై ఉంటే ప్రభుత్వ పెద్దలు దాన్ని కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆక్షేపనీయమని, ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసే కార్యక్రమానికి ఉపక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ndt2w

Related Posts:

0 comments:

Post a Comment