Friday, August 23, 2019

చంద్రబాబు మెడకు తిరుమల అన్యమత ప్రచారం వివాదం..!? అది గత ప్రభుత్వం చేసిన ఒప్పందమే: వైవీ

తిరుపతి: తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించిన వ్యవహారం.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి తెర తీసింది. ఈ అంశంపై భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZnQ6yS

Related Posts:

0 comments:

Post a Comment