Saturday, August 31, 2019

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?

న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని చెబుతూ సంచలన నివేదికను వెల్లడించింది. అయితే జీడీపీ పడిపోవడం వల్ల నష్టపోయేది దేశంలోని పేద ప్రజలే అని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పడిపోయిన ప్రతి సందర్భంలోనూ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Li1B20

0 comments:

Post a Comment