Friday, August 30, 2019

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ది రైట్ సొసైటీ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ మేరకు పిటిషనర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtuSRd

0 comments:

Post a Comment