భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్‌తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbymSg
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment