Tuesday, August 27, 2019

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వే

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లల్లోఒకటైన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో రన్ వే సిద్ధమైంది. విమానాశ్రయానికి దక్షిణం వైపున నిర్మించిన ఈ రన్ వేను అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం మాత్రమే వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట మునిగిన భవానీ ద్వీపానికి సరికొత్త హంగులు కొత్తగా నిర్మించిన ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsJFe5

Related Posts:

0 comments:

Post a Comment