Wednesday, August 14, 2019

భారత్ చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు..వాటిని అడ్డుకుంటాం: ట్రంప్

వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అగ్రదేశపు అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్ - చైనా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో లేవని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్తోంది కాబట్టి చైనా భారత్‌లకు అలా అనిపిస్తుందేమో కానీ వాస్తవానికి .... రెండు దేశాలు అభివృద్ధి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOni3j

Related Posts:

0 comments:

Post a Comment