Monday, August 12, 2019

వామ్మో.. ఎంత పవిత్రమైన ఇల్లాలో..! భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టేసి భార్య

హైదరాబాద్ : భర్త అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని జల్సా చేయాలనుకుంది ఓ ఉత్తమ ఇల్లాలు. భర్త పని కోసం బయటకు వెల్లిపోగానే వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని అదే ఇంటికి పిలిపించుకుని కాపురం పెట్టేసేది ఆ ఆదర్శవంతమైన యువతి. కుటుంబ పోషణకై భర్త పనికి వెళ్లి కష్టపడితే...భార్యేమో భర్త వెళ్ళిపోగానే ఇంట్లోనే ప్రియుడితో కులకడం పనిగా పెట్టుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MY6Xlt

Related Posts:

0 comments:

Post a Comment