Wednesday, August 14, 2019

కశ్మీర్ అంబాసిడర్ అవుతా...! కశ్మీరీల కోసం యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నాం:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి యుద్ద ఘంటికలు మ్రోగించాడు. భారత దేశంపై యుద్దానికి వెళ్తాం సిద్దంగా ఉండండి అంటూ ఆదేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ సిద్దంగా ఉందని ప్రకటించాడు. తాజాగా పీవోకో ప్రాంతంలో పాక్ ప్రధాని మాట్లాడారు. కాగా ఇదివరకే ఓసారి కశ్మీర్ పరిణామాలపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YI69Ii

0 comments:

Post a Comment