Wednesday, August 14, 2019

ప్రగతి సింగారం ప్రగతికి రూ.10 కోట్లు.. గ్రామంపై సీఎం వరాలు

హైదరాబాద్ : ప్రగతి సింగారం గ్రామ ప్రగతికి సీఎం కేసీఆర్ ఔదార్యం చూపించారు. గ్రామాభివృద్ధి కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితో గ్రామంలో రహదారులు, డ్రైనేజీ క్లీనింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు .. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NsUj

0 comments:

Post a Comment