Sunday, August 4, 2019

కొండవీటి శునకం..వెన్నుపోటు వేటగాడు! బెజవాడను దివాళా తీయిస్తోన్న ఇస్మార్ట్ నాని: పీవీపీ

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మధ్య రాజుకున్న వివాదం..నానాటికి తీవ్రమౌతోంది. బ్యాంకులను ముంచేస్తోన్న ఆర్థిక నేరస్తుడు పీవీపీ అంటూ కేశినేని నాని.. తొలుత ఈ వివాదానికి తెర తీశారు. దీన్ని పీక్ కు తీసుకెళ్తున్నారు పొట్లూరి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zslg5a

0 comments:

Post a Comment