Wednesday, August 14, 2019

కాలేజీ కంప్యూటర్లలో వైరస్ ఎక్కించాడట: చిత్తూరు కుర్రాడికి అమెరికాలో జైలు..కళ్లు తిరిగే జరిమానా!

చిత్తూరు: ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడొకరు తుంటరి పని చేశాడు. దీని ఫలితం- ఆయన కేరీర్ నాశనమైంది. ఆ విద్యార్థి చేసిన పనికి ఏడాది కారాగార శిక్షను అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా- 58, 471 డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వస్తోంది. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWXUBc

Related Posts:

0 comments:

Post a Comment