Saturday, August 17, 2019

తెలంగాణ జిల్లాల నుంచి భారీ జాయినింగ్స్..! నాపంల్లిలో రేపే బీజేపి భారీ బహిరంగ సభ..!!

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దూకుడు పెంచింది బీజేపి. ఇందులో బాగంగానే నాంపల్లి ఎగ్సిబీషన్ మైదానంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నాయకులందరికి కాషాయ కండువా కండువా కప్పాలని ప్రణాళిక రచిస్తోంది బీజేపి. రాష్ట్రానికి సంబందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mkgd3T

0 comments:

Post a Comment