Saturday, August 17, 2019

మాలోకానిది మామూలు బ్రెయిన్ కాదు :దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్ : సాయిరెడ్డి సెటైర్లు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ పైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు, నారా లోకేష్‌లపై సెటైరిక్‌గా విమర్శలు చేశారు. కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్ అంటూ పోస్ట్ చేసారు. ఇక, లోకేశ్ విషయంలో సైతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQlSeO

Related Posts:

0 comments:

Post a Comment