Wednesday, August 14, 2019

5గురు వాయుసేన పైలట్లకు అవార్డులు...వారికే ఎందుకు...బాలాకోట్‌లో ఏం చేశారు...?

రెండు దేశాల మధ్య అప్రటిత యుద్దం.. ఏ చిన్న తప్పిదం జరిగిన ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి.. మరోవైపు ఉద్యోగ కర్తవ్యం..అదనంగా దేశంపై ఉన్న అభిమానం... దీంతో ఎలాంటీ పరిస్థితులైన ఎదుర్కోగలననే మానసిక ధైర్యం.. వెరసి శత్రుమూకలను ధ్వంసం చేయాలనే పట్టుదలతో బయలు దేరిన అయిదుగురు పైలట్లు చివరికి విజయం సాధించారు. 40 మంది సిఆర్‌పిఎఫ్ సైనికుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xbzon

0 comments:

Post a Comment