Saturday, August 3, 2019

మద్యం సేవించి కారుతో బైకును ఢీకొన్న కలెక్టర్... జర్నలిస్టు మృతి

తిరువనంతపురం: ఒకరికి మాదిరికరంగా ఉండాల్సిన కలెక్టరే దారి తప్పాడు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఐఏఎస్ ఆఫీసరే మద్యం సేవించి వాహనం నడిపాడు. అంతేకాదు మద్యం మత్తులో ఏ రేంజ్‌లో వేగంగా నడిపుతున్నాడో మరిచిన కలెక్టర్ ఓ జర్నలిస్టును ఢీకొట్టాడు. దీంతో జర్నలిస్టు మృతి చెందాడు. కేరళలో సర్వే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yzaAWi

Related Posts:

0 comments:

Post a Comment