Tuesday, August 13, 2019

ఆర్డికల్ 370 రద్దు పట్ల స్పందించిన కాంగ్రెస్..! బీజేపి చర్య రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంక గాంధీ..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ పై బీజేపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని అభిప్రాయ పడ్డారు. భారతీయ జనతా పార్టీ రెండోసారి అదికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z29Wj9

Related Posts:

0 comments:

Post a Comment