Thursday, August 29, 2019

రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !

బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 300 కేజీల బంగారు బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి రావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zpGKUT

0 comments:

Post a Comment