Wednesday, August 28, 2019

75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

దేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త వైద్య కాలేజీలను రానున్న విద్యా సంవత్సరం నుండే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 529 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zju01r

0 comments:

Post a Comment