Sunday, August 11, 2019

వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్‌లో ఫసక్..!

హైదరాబాద్‌ : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్దీ గోల్డ్ తెస్తూ అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నంలో కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ఫలితంగా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కిలోలకొద్దీ బంగారం గుట్టురట్టవుతోంది. అదే క్రమంలో తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 కిలోల 200 గ్రాముల బంగారం పట్టుబడిన తీరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbFRYn

0 comments:

Post a Comment