Sunday, August 11, 2019

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!

అమరావతి : వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. ఢీ అంటే ఢీ అనేలా ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తూ ఏపీ రాజకీయం హీటెక్కిస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్‌గా చేస్తూ మరో అడుగు ముందుకేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ocTK8

0 comments:

Post a Comment