Saturday, August 24, 2019

ఇందిరా గాంధీపై పోరాటం, 19 నెలలు జైల్లో, అరుణ్ జైట్లీ తండ్రిది లాహోర్, వాజ్ పేయి!

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ అర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. విమర్శనాస్త్రాలు, వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన అరుణ్ జైట్లీ. విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే అరుణ్ జైట్లీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై పోరాటం చేసి 19 నెలలు జైల్లో గడిపారు. హైప్రొఫైల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpmBXf

0 comments:

Post a Comment