Saturday, August 24, 2019

సంతాన కృష్ణాష్టమి పూజ అంటే ఏంటీ .. దీనిని ఎలా చేయాలి ..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతాన గోపాల స్తోత్రం 11 సార్లు చదివి బ్రాహ్మణులకి స్వయంపాకం నూతన వస్త్రాలను ఇచ్చిన గోపాలుని అనుగ్రహం కలిగి సంతానం కలుగుతుంది. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zdmc0Z

0 comments:

Post a Comment