కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్‌లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్ చేయించిన అమిత్ షా, అనంతరం జరిగిన పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కశ్మీర్‌లో పర్యటించనున్న ఆయన, కశ్మీర్‌లో నిర్వహించే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గోనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z46Z1q
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment