Saturday, July 6, 2019

I am sorry, నేను ఏమీ చెయ్యలేను, ఇది మాజీ సీఎం సిద్దూ మాట , హైకమాండ్ ఎంట్రీ !

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను ఓ కొలిక్కి తీసుకురావడం తనకు సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజీమానా చేసిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి తాను విసిగిపోయానని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఆషాడ మాసం అనికూడా చూడకుండా ఒక్కసారిగా రెబల్ ఎమ్మెల్యేలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEnLxa

0 comments:

Post a Comment