Saturday, July 6, 2019

రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారు..! కేంద్ర బడ్జెట్ తో సమన్యాయం ఖాయమన్న నేతలు..!!

హైదరాబాద్‌: గులాబీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపి నేతలు మరోసారి మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర బీజేపి నేతలు ఘాటు విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని చంద్రశేఖర్ రావు సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆ రోపించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xxjLGz

0 comments:

Post a Comment