Sunday, July 28, 2019

యడియూరప్ప నెత్తిన పాలు పోసిన స్పీకర్..!? రెబెల్స్‌పై వేటు.. వాట్ నెక్స్ట్?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు బీఎస్ య‌డియూర‌ప్ప నెత్తిన స్పీక‌ర్ కేఆర్ ర‌మేష్‌కుమార్ పాలు పోశారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్‌, జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) స‌హా ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలపై ఆయ‌న అన‌ర్హ‌త వేటు వేశారు. ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్గం ప్ర‌కారం.. వారిపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TcZrc

0 comments:

Post a Comment