Sunday, July 28, 2019

వీడియో: రాష్ట్రాలు దాటిన జైపాల్ రెడ్డి అభిమానం: ఆ రాష్ట్ర స్పీక‌ర్ క‌న్నీరు పెట్టుకున్న వైనం!

బెంగ‌ళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేత‌ల్లో ఉన్న అభిమానం రాష్ట్రాలు దాటింది. జైపాల్ రెడ్డి ఇక లేర‌నే వార్త తెలుసుకుని క‌ర్ణాట‌క స్పీక‌ర్ కేఆర్ ర‌మేష్ కుమార్ క‌న్నీరు పెట్టుకున్నారు. విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న భోర‌మని విల‌పించారు. జైపాల్ రెడ్డి త‌నకు రాజ‌కీయ గురువు అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Om7fot

0 comments:

Post a Comment