న్యూఢిల్లీ: సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.15, రూ.20 మహా అయితే రూ.30 ఉంటుదేమో. కొబ్బరికాయ కొట్టాక వచ్చే కొబ్బరి చిప్పలను దాదాపు అందరూ పడవేస్తారు. ఎవరికైనా అవసరం ఉన్నా చిప్పల ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి ఓ కొబ్బరి చిప్ప ధరను చెబితే నోరు వెళ్లబెడతారు. ఆ కొబ్బరి చిప్ప ఖరీదు అక్షరాలా రూ.1365.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SZui6v
కొబ్బరిచిప్ప ఖరీదు అంతనా, నిజమా?: ఐపీఎస్ అధికారిణి ట్వీట్, ధర తెలిస్తే షాకవుతారు
Related Posts:
2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనంహైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా… Read More
ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివేఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా … Read More
అదృష్టమంటే సంజీవన్‌దే: ఉద్యోగం పోయి డీల పడ్డ క్షణంలోనే.. మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడున్యూఢిల్లీ: అదృష్టవంతులనేవారు కొందరుంటారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన నవనీత్ సంజీవన్ కూడా ఉన్నారు. దుబాయ్‌లో ఉంటున్న అతని ఉద్యోగం పోయింది. ఎట్ల బ… Read More
కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్భారత్లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్‌గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటు… Read More
కేంద్రం ఓపెన్ మైండ్‌తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాంసంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్… Read More
0 comments:
Post a Comment