Friday, July 5, 2019

ఇదో వెరైటీ.. ఇప్పుడు కుక్కల ఛాలెంజ్.. నెట్టింట వైరల్ (వీడియో)

హైదరాబాద్ : రైస్ ఛాలెంజ్, బకెట్ ఛాలెంజ్.. ఇలా ఎన్నో ఛాలెంజ్‌ల పేర్లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కుక్కుల ఛాలెంజ్ నెట్టింట వైరల్‌గా మారింది. కుక్కలేంటి, ఛాలెంజ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. టిక్ టాక్ వీడియోల్లోనో, ఇతర యాప్స్‌లోనో తెగ సందడి చేసిన మనుషుల ఛాలెంజ్‌లు చివరకు కుక్కల దాకా వచ్చాయంతే. సోషల్ మీడియాలో ఇలాంటి తెగ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlJR3

0 comments:

Post a Comment