Friday, July 5, 2019

రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్‌కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్

గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివాహం కోసం ఆరు నెలల పాటు సాధరణ సెలవు కావాలని నళిని సుప్రిం కోర్టులో పిటిషన్ వేసింది.దీంతో మద్రాస్ హై కోర్టు 30 రోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32a1TQ3

0 comments:

Post a Comment