Saturday, July 13, 2019

తిరుమలలో వీఐపీ భక్తులకు షాక్ ఇచ్చిన సుబ్బారెడ్డి.. ఇక ఆ దర్శనాలు రద్దు..!!

ఇక నుండి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంలో అంద‌రూ ఒక‌టే. ప్ర‌ముఖుల సిఫార్సు లేఖ‌ల‌తో ఇచ్చే వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల పైన టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. సిఫార్సు లేఖ‌ల‌తో ఇచ్చే ఎల్ ద‌ర్శ‌నాల‌ను నిలిపివేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. అదే విధంగా ప్ర‌ముఖులు ఏడాదికి ఒక్క సారే స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని సూచించారు. ఇక‌,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jIteY0

0 comments:

Post a Comment