Tuesday, July 2, 2019

హుస్సేన్ సాగర్‌లో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు.. వారం రోజుల పాటు కనువిందు

హైదరాబాద్‌ : జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ మరోసారి వేదికైంది. హైదరాబాద్ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. వారం రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 34వ సారి జరుగుతున్న ఈ పోటీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న సెయిలింగ్ పోటీలు హుస్సేన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aTIRN

Related Posts:

0 comments:

Post a Comment