ఈస్టర్ పండుగ తో పాటు , వేసవి సెలవులు గడపాలని ఎంతో ఆశతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరిన చిన్నారులను మృత్యువు కబళించింది. విధి కాటేసింది. ఎదురుగా వస్తున్న కారు బైక్ పై వెళుతున్న నలుగురి పాలిట మృత్యు శకటం అయింది. వరంగల్ రూరల్ జిల్లా కొమ్మాల వద్ద చోటుచేసుకున్న దారుణ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vgEDjY
వేసవి సెలవులకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Related Posts:
చరిత్ర సృష్టించిన ఎయిరిండియా: ఎయిర్‌బస్‌ను మోసుకెళ్లిన ట్యాక్సీబాట్న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మంగళవారం చరిత్ర సృష్టించింది. విమానంలో ప్రయాణికులు ఉండగానే పార్కింగ్ స్థలం నుంచి రన్‌వే వరకు ఎయిర… Read More
జీతాలు కాదు... అదే ముఖ్యం అంటున్న భారతీయ యువత: స్టడీన్యూఢిల్లీ: భారతీయ యువత జీతం కంటే ఉద్యోగ భద్రతే ముఖ్యం అని అభిప్రాయపడుతోందని ఆలివ్ బోర్డ్ అనే ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ భద్రత తర… Read More
వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు టీడీపీ ఎమ్మెల్యే :రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చప్రకాశం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఒకపక్క కరణం బలరాం పైన ఆమంచి కృష్ణమోహన్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే, అదే జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగ… Read More
ఆర్టీసీ సమ్మె రణరంగం.. అరెస్టులు, తోపులాటలు.. 11వ రోజు ఉద్రిక్తంహైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ ఉద్యమం నాటి సన్నివేశాలు కని… Read More
రవి ప్రకాష్ కస్టడీ పిటీషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్ట్..! సమ్మెకు మీడియా మద్దత్తు తెలపాలన్న ఆర్పీ..హైదరాబాద్ : అలంద మీడియా కేసులో, ఎనిమిది కోట్లు దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపి, టీవి9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు కోర్టులో… Read More
0 comments:
Post a Comment