Tuesday, July 23, 2019

దేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా నడిపిస్తోంది.. కుమారస్వామి సంచలన ఆరోపణలు

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సీఎం కుమారస్వామి ప్రసంగంలో కీలక అంశాలను లేవనెత్తారు. తన 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన అంశాలను ప్రస్తావిస్తూనే .. విపక్ష బీజేపీని గట్టిగా ఎండగడుతున్నారు. అధికారం కోసం బీజేపీ ఆరాటపడుతుందని .. అందుకే ఎమ్మెల్యేల చేత క్యాంప్ వేయించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LITxtR

0 comments:

Post a Comment